హోమ్ఆంధ్రప్రదేశ్ / తెలంగాణఆంధ్రప్రదేశ్ ఉత్తమ కంప్యూటర్ మరియు అకౌంటెంట్‌గా అవార్డు ప్రధాన మంత్రి కలెక్టర్ WWW.VISWAMVOICE.COM Total Views : 200 VISWAMVOICE NEWS TELUGU LAST UPDATED : August 15, 2022 RATNAM FacebookTwitterPinterestWhatsApp విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం: http://ఉత్తమ కంప్యూటర్, అకౌంటెంట్‌గా అవార్డు ప్రధానం మంత్రి, కలెక్టర్ కపిలేశ్వరం విశ్వ వాయిస్ న్యూస్:- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొట్టమొదటిసారిగా 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలను పురస్కరించుకుని విధి నిర్వహణలో అహర్నిశలు శ్రమించి సేవలందించిన వారికి ఉత్తమ సేవా అవార్డులు ప్రశంసా పత్రాల ప్రధానంలో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నీటి యాజమాన్య సంస్థ నుంచి కపిలేశ్వరం మండలం సత్యనారాయణపురం గ్రామం ఆచంట సత్యనారాయణ సేవలను గుర్తించి ఉత్తమ కంప్యూటర్ మరియు అకౌంటెంట్‌గా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వైయస్సార్సీపి పార్టీ జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు జోగి రమేష్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా చేతుల మీదుగా అవార్డున అందుకున్నారు ఈ సందర్భంగా ఆచంట సత్యనారాయణ మాట్లాడుతూ నా యొక్క సేవలను గుర్తించి అవార్డు ప్రధానం చేసిన మంత్రివర్యులకు, కలెక్టర్ వారికి ఉత్తమ కంప్యూటర్ మరియు అకౌంటెంట్‌గా అవార్డు పొందటానికి నాకు సహకరించిన తోటి ఉద్యోగస్తులకు, విధి నిర్వహణలో ఎనాడు ఆటంకాలు కలిగించని కుటుంబ సభ్యులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు advertisement Previous articleజేఏసీ ఆధ్వర్యంలో దేశభక్తి గేయాలతో ఆర్కెస్ట్రాNext articleఆజాదీకా అమృత మహోత్సవం సంబందిత వార్తలు పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యానికి... కొరిశపాడు: వివాహ శుభకార్యానికి హాజరైన... ఇవ్వకపోయినా.. ఇచ్చినట్లు పత్రం చేసింది... పల్లిపాలెంలో మదునాపంతుల కిరణ్ చేతుల మీదుగా... ట్రెండింగ్ ఏసీబీకి చిక్కిన విఆర్ఓ అనంత బాబు మూడో బెయిల్ పిటిషన్‌ను తిరష్కరణ -ఎస్సీ ఎస్టీ... తాళ్లరేవులో ఎంఎస్ స్వామినాథన్ సంస్మరణ సభ నిర్వహించిన నాయకులు యువగళం వాలంటీర్లను అరెస్టు చేయడం వైసిపి వైసిపి దిగజారుడుతనానికి నిదర్శనం Contact Us తాజా వార్తలు పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యానికి ఘన సత్కారాలు కొరిశపాడు: వివాహ శుభకార్యానికి హాజరైన అద్దంకి ఎమ్మెల్యే... ఇవ్వకపోయినా.. ఇచ్చినట్లు పత్రం చేసింది గోరంత.. చేప్పేది... పల్లిపాలెంలో మదునాపంతుల కిరణ్ చేతుల మీదుగా కవులకు ఘన... advertisement APPLY NOW క్రికెట్ advertisement