Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,032,671
Total recovered
Updated on October 3, 2022 4:21 PM

ACTIVE

India
36,126
Total active cases
Updated on October 3, 2022 4:21 PM

DEATHS

India
528,701
Total deaths
Updated on October 3, 2022 4:21 PM

76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

కాట్రేనికోన విశ్వం వాయిస్ న్యూస్:- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల పరిధిలో గల జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఆజాధిక అమృత మహోత్సవం కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు ర్యాలీని హై స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ గిడ్ల శ్రీనివాసరావు జాతీయ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు ముఖ్యఅతిథిగా కాట్రేనికోన మండల పంచాయతీ సర్పంచ్ కంటి వెంకట సుధాకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థి వయస్సు నుంచి దేశభక్తి కి సంబంధించిన పుస్తకాలను చదువుతూ స్వతంత్ర పోరాటంలో పాల్గొని వీరమరణం పొందిన వారి జీవిత చరిత్రను తెలుసుకోవాలని అందువల్ల విద్యార్థులు దేశంపై భక్తిని పెంచుకుని దేశ పురోగతికి పాటుపడతారని ఆజాదిక అమృత్ మహోత్సవం ఎంతో ఘనంగా జరిపినందుకు అభినందనలు తెలియజేస్తున్నానని విద్యార్థిని విద్యార్థులకు జగనన్న విద్యా కానుక, స్కూల్ యూనిఫామ్, స్కూల్ బ్యాగులు, లాప్టాప్, ఫీజు రియాబర్స్మెంట్లు ఇచ్చి అందరూ చదువుకునేటట్లు చేస్తున్నాడని ప్రతి ఒక్కరూ వాటిని సద్వినియోగం చేసుకుని చదువులో మరింత ముందుకు సాగాలని తెలియజేశారు. వైయస్సార్సీపి పార్టీ మండల కన్వీనర్ నల్లా నరసింహమూర్తి మాట్లాడుతూ పేద ప్రజలకు ఈ ప్రభుత్వం ఎన్నో పథకాలను నవరత్నా కార్యక్రమంలో చేపట్టిందని రాబోయే రోజుల్లో స్కూలు ఇంగ్లీష్ మీడియం తో పాటు సిబిఎస్ సిలబస్ ప్రవేశపెట్టడం జరుగుతుందని. చదువుతోటే అన్ని సాధించవచ్చుని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఏనాడో తెలియజేశారని దానిని ప్రతీ ఒక్కరు ఆచరించి చదువుల్లో మరింత రాణించాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ సీనియర్ నాయకులు సంసాని నాగేశ్వరరావు వైస్ ఎంపీపీ సానబోయిన నాగేశ్వరరావు కాట్రేనికోన సొసైటీ అధ్యక్షులు జగడం బాలయోగి మాజీ జెడ్పిటిసి పాలిపు ధర్మారం మాజీ వైస్ ఎంపీటీసీ కాశీర్భద్రరావు ఎంపీటీసీ మోకా చంద్ర నాగరత్నం హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం వెంకటేశ్వరరావు ఇతర ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!