Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 29, 2024 1:56 AM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 29, 2024 1:56 AM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 29, 2024 1:56 AM
Follow Us

భారత మాత కి పూలమాలలు అలంకరించిన మున్సిపల్ చైర్ పర్సన్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

http://భారతమాత విగ్రహానికి పూలమాలలు అలంకరించిన మున్సిపల్ చైర్ పర్సన్ అమలాపురం విశ్వ వాయిస్ న్యూస్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం డివిజన్ పురపాలక శాఖఆధ్వర్యంలో సోమవారం నాడు ఆగస్టు 15 నాడు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు అమలాపురం మున్సిపల్ చైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్ర మణి పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో గల భారతమాత విగ్రహానికి పూలమాలలు అలంకరించి జ్యోతి ప్రజ్వలన చేసి పతాక ఆవిష్కరణ గావించారు ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ వైస్ చైర్ పర్సన్ రుద్రరాజు వెంకటపతి రాజు, వైస్ చైర్ పర్సన్ తిక్కిరెడ్డి వెంకటేశ్వరరావు, వార్డు సభ్యులు మట్టపర్తి నాగేందర్రావు, సంసాని వెంకట చంద్రశేఖర్, నాగారపు వెంకటేశ్వరరావు, కట్టోజు సన్నయ్య దాసు, కొల్లాటి వెంకట నాగ దుర్గ బాయ్, తదితర వార్డు సభ్యులు కో ఆప్టెడ్ మెంబర్లు విప్, అమలాపురం పట్టణ మున్సిపాలిటీ కమిషనర్ ఐపీఐ నాయుడు మున్సిపల్ ఏఈలు, అధికారులు అనధికారులు, పురపాలక సంఘఅవుట్డోర్ మరియు ఇండోర్ సిబ్బంది తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement