Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 26, 2024 12:09 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 26, 2024 12:09 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 26, 2024 12:09 AM
Follow Us

ఉత్తమ సేవా అవార్డు సత్కారం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాట్రేనికోన మండలం:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో మొట్టమొదటిగా 76వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఏర్పాటు చేసి వరద ముంపు సమయంలో అహర్నిశలు శ్రమించి ప్రజలకు ఉత్తమ సేవలు అందించిన వారికి వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఉత్తమ సేవా అవార్డు ఇచ్చి కాట్రేనికోన మండల తాసిల్దార్ బండి మృత్యుంజయరావును డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్సార్సీపి పార్టీ ఇంచార్జ్ గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు జోగి రమేష్ కలెక్టర్ హిమాన్సు శుక్ల సత్కరించారు

ఈ సందర్భంగా కాట్రేనికోన మండల తాసిల్దార్ బండి మృత్యుంజయరావు ఉత్తమ సేవా అవార్డు ఇచ్చి సత్కరించిన మంత్రివర్యులు జోగి రమేష్, కలెక్టర్ హిమాన్సు శుక్లా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు నాకు ఉత్తమ సేవా అవార్డు రావడానికి సహకరించిన సహజ్యోగులకు రెవెన్యూ సిబ్బందికి సచివాలయ సిబ్బందికి మరియు వాలంటీర్స్ కి ధన్యవాదాలు తెలియజేశారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement