Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,032,671
Total recovered
Updated on October 3, 2022 5:22 PM

ACTIVE

India
36,126
Total active cases
Updated on October 3, 2022 5:22 PM

DEATHS

India
528,701
Total deaths
Updated on October 3, 2022 5:22 PM

హై స్కూల్ సెంటర్లో స్తంభించిన వాహనాలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం హై స్కూల్ సెంటర్ నుంచి గడియార స్తంభం వరకు అటు గోఖలే సెంటర్ వరకు ఉదయం స్తంభించిన వాహనాలు వివరాల్లోకి వెళితే గత వారం రోజులకు ముందు ఈదరపల్లి బస్టాండ్ వద్ద అలాగే సాయంత్రం వేళ ఎర్రవంతెన నుంచి బైర్రాజు ఫౌండేషన్ వరకు ట్రాఫిక్ అంతరాయంతో వాహనదారులు నడిచి వెళ్లేవారు నానా అవస్థలు పడ్డారు పోలీస్ వారి చొరవతో గంట సమయం వ్యవధిలో ట్రాఫిక్ క్లియర్ చేయడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు మరలా గురువారం నాడు హై స్కూల్ సెంటర్లో గల రోడ్డు మరమ్మత్తులు చేయడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది అదే సమయంలో స్కూల్ కాలేజీకి వెళ్లే విద్యార్థుల బస్సు లు ద్విచక్ర వాహనదారులు, కారులు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి మరొకపక్క ఆఫీస్ కి వెళ్లే ఉద్యోగస్తులు బయోమెట్రిక్ వేసే సమయం మించిపోతుందని రోడ్లు వేసే కార్యక్రమం రాత్రి వేళల్లో గాని తెల్లవారుజామున గాని లేదా ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులు చేయాలని క్రొత్తగా రోడ్లు వేస్తున్నారని ఆనందించాలో ట్రాఫిక్ లో ఇబ్బందులు పడుతున్నామని బాధపడాలో తెలియడం లేదని వాహనదారులు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!