Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,032,671
Total recovered
Updated on October 3, 2022 5:22 PM

ACTIVE

India
36,126
Total active cases
Updated on October 3, 2022 5:22 PM

DEATHS

India
528,701
Total deaths
Updated on October 3, 2022 5:22 PM

ఘనంగా స్వచ్ఛంద సేవ సంస్థ వజ్రోత్సవ వేడుకలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

http://ఘనంగా స్వచ్ఛంద సేవా సంస్థ వజ్రోత్సవ వేడుకలు కాకినాడ సిటీ, విశ్వం వాయిస్ న్యూస్ : కాకినాడ భానుగుడి రిజర్వ్ లైన్స్ కి చెందిన మంచి వ్యక్తిత్వపరుడు,సౌమ్యుడు, చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు రేవ. ఎల్. జ్ఞాన సుధాకర్ బాబు భారతదేశంలో 1793 సంవత్సరంలో స్వచ్ఛంద సేవ ప్రారంభించిన డాక్టర్ విలియం కేరి 261 వ జన్మదిన వేడుకలను కేంద్ర ప్రభుత్వం పిలుపుమేరకు ఆజాధికా అమృత మహోత్సవం వేడుకల్లో భాగంగా బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలలో ప్రతిరోజు బియ్యం, కిరాణా భోజనాలు, బట్టలు స్వచ్ఛందంగా ఇస్తున్న ప్రముఖ ఎన్జీవో లను కోవిడ్ సమయంలో ప్రాణాలు తెగించి వైద్య సేవలు అందించిన డాక్టర్స్, నర్స్, ల్యాబ్ టెక్నీషియన్లు కు మున్సిపల్ శానిటరీ, పోలీస్, ఫ్రెష్ ఫ్రెంట్ మీడియా హెచ్ ఆర్ సి, ఆర్టిఐ, వివిధ విభాగాలకు చెందిన 40 మంది స్వచ్ఛంద సేవకులను సర్పవరం బెతస్థ ఆలయ ప్రాంగణంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చప్పిడి వెంకటేశ్వరరావు, సీనియర్ ఫీచర్ రేవ ఎల్ డేనియల్ సింగపూర్ యూనివర్సిటీ ట్రెజరర్ ఆకుమర్తి సామ్యూల్ కాకినాడ ఫ్రెష్ క్లబ్ అధ్యక్షులు పీతల రామారావు ఫారం ఫర్ జాతీయ మహిళా అధ్యక్షురాలు, కామిరెడ్డి లలిత దేవి, సీనియర్ జర్నలిస్టు బంగారు రమేష్ బాబు, వి సాయినాథ్, కే సునీల్, తూర్పుగోదావరి జిల్లా ఎన్జీవో ప్రెసిడెంట్ కృష్ణమూర్తి జె . జయ రాములు తూర్పుగోదావరి జిల్లా సంగీత కళాకారులు సంఘ నాయకులు దోకు బుర్ర రాజు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!