Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,032,671
Total recovered
Updated on October 3, 2022 4:21 PM

ACTIVE

India
36,126
Total active cases
Updated on October 3, 2022 4:21 PM

DEATHS

India
528,701
Total deaths
Updated on October 3, 2022 4:21 PM

భారతదేశం ఎటువైపు అడుగులేస్తుందో తెలియని పరిస్థితి లో ప్రభుత్వాలు ఉన్నాయి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

http://భారతదేశం ఎటువైపు అడుగులు వేస్తుందో తెలియని పరిస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి… అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ రాష్ట్ర కో ఆర్డినటర్ షేక్ అన్సారీ రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్: బిల్కిస్ బానో లైంగికదాడి కేసులో శిక్ష అనుభవిస్తున్న 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడం చాలా ఘోరమని అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ రాష్ట్ర కో ఆర్డినటర్ షేక్ అన్సారీ పేర్కొన్నారు. మండల కేంద్రమైన రాయవరంలో గురువారం షేక్ అన్సారి గృహము యందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో అన్సారి మీడియాతో మాట్లాడుతూ బిల్కిస్ భాను లైంగిక దాడి కేసులో శిక్ష అనుభవిస్తున్న 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడం చాలా బాధాకరమని ఇటువంటి వారిని విడుదల చేయడం అనేది రేపిస్టులని ప్రోత్సహించడం అవుతుందని భారతదేశం ఎటువైపు అడుగులు వేస్తుందో తెలియని పరిస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయని నిన్నటికి నిన్న చదువుకొనే విద్యార్థిని మట్టికుండా లో నీళ్లు తాగితే కొట్టి చంపిన వైనం మతోన్మాద రాక్షసత్వం మరొకసారి దేశప్రజలను ఉలిక్కి పడేలా చేసిందని ఇకనైనా ప్రజలు కళ్ళు తెరవాలని ఆన్సరీ తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!