Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,032,671
Total recovered
Updated on October 3, 2022 4:21 PM

ACTIVE

India
36,126
Total active cases
Updated on October 3, 2022 4:21 PM

DEATHS

India
528,701
Total deaths
Updated on October 3, 2022 4:21 PM

ఎంపీ చింతా అనురాధ చొరవతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

http://ఎంపీ చింతా అనురాధ చొరవతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు….. అల్లవరం విశ్వం వాయిస్: అల్లవరం మండలం తుమ్మలపల్లి గ్రామపంచాయితీ పరిధిలో మర్రిచెరువులో లో-వోల్టెజ్ కరెంట్ తో అక్కడి ప్రజలు గత15 సంవత్సరాల నుంచి ఇబ్బందిపడుతున్నారని,అక్కడ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చెయ్యమని అధికారులకు ఎన్ని అర్జీలు ఇచ్చినా ఎవరూ కూడా పట్టించుకోలేదని,ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు సమస్యను తుమ్మలపల్లి గ్రామ ఎంపీటీసీ పులుసుగంటి రాజేశ్వరి ప్రమోద్ దృష్టికి తీసుకువెళ్లగా రాజేశ్వరి సంబంధిత సమస్యను అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను వివరించారు.సమస్య పట్ల సానుకూలంగా స్పందించిన ఎంపీ వెంటనే సంబంధిత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి ట్రాన్స్ ఫార్మర్ను ఏర్పాటు చేయించారు.తుమ్మలపల్లి గ్రామంలో నక్కవానిపుంత స్మశనవాటికలో,కెనాల్ సెంటర్ నందు 21విద్యుత్ స్తంభాలు కూడా ఎంపీ అనురాధ చొరవతో ఏర్పాటు చేశారని ఎంపీటీసీ రాజేశ్వరి తెలిపారు.సమస్యను ఎంపీ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే స్పందించి దీర్ఘకాలంగా ఉన్న సమస్యను పరిష్కరించిన ఎంపీ చింతా అనురాధకు ఎంపీటీసీ పులుసుగంటి రాజేశ్వరి ప్రమోద్ మరియు గ్రామ ప్రజలందరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!