Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,032,671
Total recovered
Updated on October 3, 2022 5:22 PM

ACTIVE

India
36,126
Total active cases
Updated on October 3, 2022 5:22 PM

DEATHS

India
528,701
Total deaths
Updated on October 3, 2022 5:22 PM

చెస్ పోటీలలో విక్టరీ అకాడమీ విద్యార్థినీ విద్యార్థులు విజయకేతన్ ఎగరవేశారు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

చెస్ పోటీలలో విక్టరీ అకాడమీ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశా

 

అమలాపురం విశ్వ వాయిస్ న్యూస్

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణమునందు ఆజాదీకా అమృతం మహోత్సవంలో భాగంగా 76వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు గాను అమలాపురం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చెస్ పోటీల్లో నిర్వహించారు ఈ పోటీలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నలుమూలల నుంచి చెస్ పోటీల లో 126 మంది విద్యార్థినీ విద్యార్థులు, పాల్గొనగా .అమలాపురం పట్టణం నందు గల విక్టరీ అకాడమీ విద్యార్థిని విద్యార్థులు మొత్తం బహుమతులను గెలుచుకుని విజయకేతనం ఎగరవేశారు లయన్స్ క్లబ్ వారు పోటీలను మూడు విభాగాలుగా నిర్వహించగా సీనియర్స్ లో నాథ్ స్కూల్ విద్యార్థి చింతపల్లి ఉమా శివ సూర్య ప్రధమ స్థానం సాధించాడు, ద్వితీయ స్థానంలో తులిప్స్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి అరిగెల హేమంత్,, తృతీయ స్థానం ఆదిత్య స్కూల్ విద్యార్థి యర్రం శెట్టి చరణ్ ,సాధించారు జూనియర్స్ విభాగంలో తాడి వెంకటేష్ విద్యా నిధి విద్యార్థి ప్రథమ స్థానం, పేరూరు శ్రీ సత్య సాయి విద్యానికేతన్ విద్యార్థి పితాని రాఘవేంద్ర ,ద్వితీయ స్థానం, చొల్లంగి అఖిలేష్ తృతీయ స్థానం బాలికల విభాగంలో విద్యా నిధి విద్యార్థి పి పని శెట్టి ధరణి ప్రథమ స్థానం ,చోడవరపు రిత్కతి ద్వితీయ స్థానం ,శ్రీ సత్య వాణి కాన్వెంట్ విద్యార్థిని కొలపర్తి వేద వైష్ణవి ,తృతీయ స్థానం .చెస్ పోటీలలో గెలుపొందిన వారందరికీ అమలాపురం మున్సిపల్ చైర్ పర్సన్ రెడ్డి నాగేంద్ర మణి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు జరిగింది

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!