Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,032,671
Total recovered
Updated on October 3, 2022 5:22 PM

ACTIVE

India
36,126
Total active cases
Updated on October 3, 2022 5:22 PM

DEATHS

India
528,701
Total deaths
Updated on October 3, 2022 5:22 PM

ప్రాణని అపాయంగా విద్యుత్ వైర్లు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఐ పోలవరం:

ప్రాణానికి అపాయం గా విద్యుత్ వైర్లు

 

మొరపెట్టుకున్న పట్టించుకోని విద్యుత్ అధికారులు

 

ఐ పోలవరం విశ్వ వాయిస్ న్యూస్

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం జాంబవన్ పేట చిన్న కొమరగిరి డోర్ నెంబర్ 6-61 ఇంటి నెంబర్ ఇంటిలో లంక చిన కాయ రాజు భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు ఇదే ఇంటి పైనుంచి విద్యుత్ వైర్లు వారు డాబా ఎక్కే మెట్ల వద్ద నుంచి విద్యుత్ వైర్లు వెళ్ళటంతో మేము డాబాపైకి వెళ్లాలన్న మా కుటుంబ సభ్యుల బట్టలు ఆరవేసుకోవాలన్న డాబా పైకి వెళ్లేందుకు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వైర్లు దాటుకుంటూ వెళ్తున్నామని గ్రామంలో గల లైన్మెన్ కు ఎన్ని పర్యాయాలు మొరపెట్టుకున్న పెడచెవిన పెడుతున్నారు వర్షాకాల సమయం మరియు తుఫాను సమయలో ఇంటి పైన వైర్లు గాలికి అటు ఇటు కదిలి డాబా పైన తెగిపడతాయని భయం భయంగా ఉంటుంది ఒకవేళ డాబా పైకి వెళ్లాలనుకుంటే వైర్లను చేతితో పైకి ఎత్తి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది కాబట్టి విద్యుత్ అధికారులు మాపై దయవుంచి వాటిని సరి చేయవలసిందిగా కోరుచున్నాము లేనిచో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ స్పందన ఫిర్యాదులో విద్యుత్ అధికారులపై ప్రాణాపాయంగా వైర్లు ఉన్నాయని తెలియజేసిన వారి నిర్లక్ష్య ధోరణిపై ఫిర్యాదు చేస్తామని తెలియజేశారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!