విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:
సోమవారం స్పందన కార్యక్రమం యధాతధంగా జరుగును
అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ నందు సోమవారం నాడు జరుగు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం ఎప్పటిలానే కలెక్టరేట్ స్పందన హాల్ నందు నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని జిల్లాలోని అర్జీదారులు సద్వినియోగపర్చుకోవాల్సిందిగా ఆదివారం నాడు కలెక్టరేట్ నందు ప్రకటనలో తెలిపారు