Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,032,671
Total recovered
Updated on October 3, 2022 4:21 PM

ACTIVE

India
36,126
Total active cases
Updated on October 3, 2022 4:21 PM

DEATHS

India
528,701
Total deaths
Updated on October 3, 2022 4:21 PM

ప్రజల చేతుల్లో బ్రహ్మాస్త్రం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణ:

ప్రజల చేతుల్లో బ్రహ్మాస్త్రం

సమాచార హక్కు చట్టం 2005

*

టీం ఫర్ గుడ్ గవర్నెన్స్*

 

. డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా సమాచార హక్కు చట్టం 2005 జాయింట్ సెక్రెటరీగా లూటుకుర్తి చిన్న ను నియమించడం జరిగిందని నేషనల్ చైర్మన్ కమ్మ శివరామకృష్ణ మరియు ఆంధ్రప్రదేశ్ వైస్ చైర్మన్ డాక్టర్ యార్లగడ్డ సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు సందర్భంగా లూటుకుర్తి చిన్న మాట్లాడుతూ ఈ బాధ్యతను అప్పచెప్పిన నేషనల్ చైర్మన్ శివరామకృష్ణ వారికి అలాగే రాష్ట్ర వైస్ చైర్మన్ డాక్టర్ యార్లగడ్డ సురేష్ కుమార్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు

సమాచార హక్కు చట్టం -ప్రజల చేతుల్లో బ్రహ్మాస్త్రం అని

సమాచార హక్కు చట్టం2005 పై

ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని ఆ దిశగా చర్యలు చేపట్టక పోగా నీళ్లు గార్చే ప్రయత్నాలు చేస్తున్నారని,దీనిమీద మా గళం వినిపిస్తామన్నారు,ఈ మేరకు అధికారులు,ప్రజాప్రతి నిధులు, బాధ్యత కలిగి అవినీతి రహితంగా ప్రజలకు జవాబు దారీగా పని చేయడం కోసమే ఉన్నారని గుర్తు చేసారు, సమాచార హక్కు చట్టం అనే బ్రహ్మాస్తం తో ప్రజలకు జరిగే అన్యాయాలను ,అక్రమాలను ప్రశ్నించవలసిన బాధ్యత ప్రతి పౌరుడు కలిగి ఉండాలని సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలని కోరారు

 

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!