Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,032,671
Total recovered
Updated on October 3, 2022 4:21 PM

ACTIVE

India
36,126
Total active cases
Updated on October 3, 2022 4:21 PM

DEATHS

India
528,701
Total deaths
Updated on October 3, 2022 4:21 PM

యుగాలు మారిన తరగని ఖ్యాతి చిరంజీవిది

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

యుగాలు మారిన తరగని ఖ్యాతి చిరంజీవిది

తరాలు మారిన జనం గుండెల్లో చెరగని అభిమానం.

మెగాస్టార్ జన్మదినం సందర్భంగా రక్తధానం చేసిన
పుల్లేటి శ్రీనుబాబు

అందరివాడు అన్నయ్యకు
సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువ

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, Ravulapalem:

కోట్లాది మంది అభిమానజనాన్ని సేవా మార్గం వైపు నడిపించిన ఘనత ప్రపంచంలోనే అత్యంత మహా శక్తివంతమైన నాయకుడు సినీ హీరో మెగాస్టార్ చిరంజీవిదే కొణెదల వెంకట్రావు అంజనీదేవి దంపతులకు జన్మించి శివ శంకర వరప్రసాద్ గా మొదలైన ఆయన ప్రస్థానం నేడు మెగాస్టార్ చిరంజీవిగా వెలుగొందుతున్నారు కష్టపడి పైకి వచ్చి పునాది వేసిన ఆయన సినీ పరిశ్రమలోనే కాకుండా జనం హృదయాల్లో ఆలయ శిఖరంగా నిలిచిపోయారు నాడైన నేడైనా ఆయనకు అభిమానులు నీరజనాలు పట్టడం తగ్గలేదు

ఎన్నో అడ్డంకులు అటు పోట్లును ఆవరోదాలను ఎదుర్కొని చిత్ర సీమలో నీలదోక్కుకున్న చిరంజీవి

సుప్రీం హీరోగా విజయవంతంగా రాణిస్తు మెగాస్టార్ చిరంజీవిగా అంచేలెంచులుగా ఎదిగారు ఎన్ని బాధలు పడ్డ చిరంజీవికి తొలి నుండి కూడా సేవాభావం ఎక్కువే ఐ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ వంటి స్థాపించి ఎందరికో చూపును అనేక మంది ప్రాణాలను కాపాడిన మహానుభావుడు తనను అందరించి ఇంతటి స్థాయిలో కూర్చోబెట్టిన అభిమాన ప్రజానీకాన్ని ఎప్పుడు ఒదులుకోలేదు ఆపద సమయాల్లోన్నే కాకుండా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆక్సీజన్ ప్లాంట్స్ ఏర్పాట్లు చేసి ప్రజల ప్రాణాలను నిలిపాడు ఎల్లప్పుడు అనేక సేవా కార్యక్రమాలతో సమాజంలో మానవత్వం సాటుకుంటూ ప్రజానీకానికి అండగా నిలుస్తున్న మెగాస్టార్ చిరంజీవి 22-8-2022 ఆయన జన్మదినం పురస్కరించుకొని సోమవారం నాడు తెలుగు రాష్టాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా వరల్డ్ లో అభిమానుల్లో పండుగ వాతావరం నెలకొంది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో చాగల్లులో సినీ దర్శకులు వివి వినాయక్ ఆధ్వర్యంలో అనేక ప్రాంతాల్లో పలు చోట్ల సేవా కార్యక్రమాలతో చిరు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి

కొత్తపేట నియోజకవర్గంలో అభిమానులు ఆధ్వర్యంలో మెగాస్టార్ జన్మదిన వేడుకలు పలు చోట్ల ఘనంగా నిర్వహించారు జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను మెగా ఫ్యామిలీ అభిమానులు సంబరాలుగా నిర్వహించారు

రావులపాలెం మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో వివి వినాయక్ సేవా యాత్ సర్కిల్ ఆధ్వర్యంలో పలు ఆలయాల్లో చిరంజీవి గోత్ర నామాలతో ఉదయాన్నే ప్రత్యేక పూజలు నిర్వహించారు

పద్మభూషణ్ మాజీ కేంద్రమంత్రి చిరంజీవికి అత్యంత సన్నిహితుడు పుల్లేటి శ్రీనుబాబు శుభాకాంక్షలు తెలియజేసి హైదరాబాద్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేసన్ అధ్యక్షులు రవణం స్వామినాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన రక్త దాన శిబిరంలో పాల్గొని రక్త దానం చేశారు ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా పుట్టడం నా అదృష్టం ఆయన ఎల్లప్పుడు ఉదయించే సూర్యుడే కులం పునాదులపై నిలబడ్డ వ్యక్తి కాదు అన్ని వర్గాల ప్రజల ఆధారాభిమనలతో అందరించి శిఖరంపై నిలపెట్టిన అందరివాడు అన్నయ్య చిరంజీవి మొగల్తూరులో మొదలైన ప్రయాణం మెగాస్టార్ గా మారి నేటికీ కొనసాగుతుంది జనహృదయాల్లో తరగని చెరగని అభిమానులు

ప్రపంచం వ్యాప్తంగా అన్నయ్యకు కోట్లల్లో ఉన్నారు

నాటి నుండి నేటి వరకు కూడా

ఆయన చేస్తున్న నిరంతర సేవలు మనందరికీ కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నాయి మానవత్వంతో కూడిన అన్నయ్య జీవితం వారిని అందరించిన ప్రజాసేవకే మెగాస్టార్ జీవితం అంకితమన్నారు సోదరులు మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న చిరంజీవి నటించిన బోళా శంకర్ చిత్ర టీజర్ బర్తడే సందర్భంగా విడుదలై అందరిని ఆకట్టుకుందన్నారు రానున్న రోజుల్లో ఈ సినిమా విడుదలై అత్యంత సంచలనం విజయం సాధిస్తుందన్నారు చిరు పుట్టినరోజున సోషల్ మీడియా లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి ప్రాంతాలకు పార్టీలకు కుల మతాలకు అతీతంగా ఉభయ రాష్టాలతో పాటు వివిధ రాష్టాల్లోని ఆయన అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు బాస్ అంటూ విషెష్ తెలిపారు ఆంధ్రప్రదేశ్. తెలంగాణ రాష్టాల్లో బీజేపీ జనసేన వైసీపీ టిడిపి కాంగ్రెస్ టీఆరెస్ పార్టీలతో పాటుగా పలు పార్టీలకు చెందిన పేరు పొందిన ముఖ్యమైన రాజకీయ నేతలతో పాటు

ప్రముఖులు అనేక స్వచ్చంద సంస్థలు పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు వ్యాపారులు అభిమానులు సేవా భావంతో మానవత్వం సాటుకుంటున్న చిరంజీవికి ఎల్లవేళలా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు

ఫేస్ బుక్. ట్విట్టర్. వాట్సఫ్. ఇంస్టాగ్రామ్. ద్వారా ఎందరో తన అభిమాన హీరో మెగాస్టార్ కు శుభాకాంక్షలు తెలియజేశారు అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఫ్లెక్సీల రూపంలో ఏర్పాట్లు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిలుతూ ఉండాలని పలు ఆలయాల్లో అభిమానులు పూజలు చేయించి కేక్ కటింగ్లతో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!