Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,032,671
Total recovered
Updated on October 3, 2022 5:22 PM

ACTIVE

India
36,126
Total active cases
Updated on October 3, 2022 5:22 PM

DEATHS

India
528,701
Total deaths
Updated on October 3, 2022 5:22 PM

అపర భగీరథుడు ముందున్న వ్యర్ధాలను శుభ్రపరచాలని కలెక్టర్ ఆదేశాలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

అపర భగీరథుడు ముందున్న వ్యర్ధాలను శుభ్రపరచాలని కలెక్టర్ ఆదేశాలు

 

అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్

 

అల్లవరం గ్రామంలో డెల్టా ప్రాంత అపర భగీరడు, డెల్టా రూప శిల్పి సర్ ఆర్థర్ కాటన్ దొర విగ్రహం వద్ద ఇటీవల భారీ వరదకు, వర్షాలకు కొట్టుకొచ్చిన వ్యర్ధాలు వలన చెత్త పేరుకొని పోయిందని, తక్షణం ఆ వ్యర్ధాలను తొలగించడం జరిగిందని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు..

కాటన్ దొర విగ్రహం వద్ద చెత్త పెరుకొని

పోయిన విషయం పలువురు రైతులు,మీడియా తన దృష్టికి తీసికొని రావడంతో వెంటనే డివిజనల్ పంచాయతీ అధికారి అర్. విక్టర్ ను చెత్త తొలగించే విధంగా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని

అన్నారు..

స్థానిక పంచాయతీ కార్యదర్శి రాజమోహన్ చే

అల్లవరం గ్రామంలోని గోపాయాలంక రోడ్డు ప్రక్కన గల ఇరిగేషన్ స్థలంలో జేసిబి సహాయంతో బుధవారం కాటన్

మహాసయుని విగ్రహం వద్ద చక్కటి పారిశుధ్యం ఉండే విధంగా తీర్చిదిద్దడం

జరిగింది

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!