Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 26, 2024 3:13 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 26, 2024 3:13 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 26, 2024 3:13 AM
Follow Us

ఆగస్టు 29న జిల్లా కలెక్టరేట్లో స్పందన

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజలు నుంచి స్పందన ఫిర్యాదులు స్వీకరణ,
సోమవారం ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం రూరల్:

ఆగస్టు 29న జిల్లా కలెక్టరేట్లో స్పందన

– కలెక్టర్ డా కే.మాధవీలత

రాజమహేంద్రవరం రూరల్,(విశ్వం వాయిస్ న్యూస్):
సోమవారం స్పందన కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ లో జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.సోమవారం రాజమహేంద్రవరం లోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజలు నుంచి స్పందన ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్, జేసీ, ఇతర జిల్లా అధికారులు ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు.ప్రతి వారం తరహాలోనే సోమవారం రాజమహేంద్రవరం రూరల్ లో హర్లిక్స్ ఫ్యాక్టరీ సమీపంలోని ఎన్ఎసి భవనంలోని కలెక్టరేట్ నకు ఆర్టీసి బస్టాండ్ నుంచి ఉచిత బస్సు సర్వీసు ఉ.9 నుంచి మ.2 వరకు నడుపుతున్నట్లు ఆమె తెలియచేశారు.రెవెన్యూ, మునిసిపల్, మండల, గ్రామ, వార్డు సచివాలయాలలో స్పందన ఫిర్యాదులను అందచేయాలని కలెక్టర్ తెలియచేశారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement