Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,032,671
Total recovered
Updated on October 3, 2022 3:20 PM

ACTIVE

India
36,126
Total active cases
Updated on October 3, 2022 3:20 PM

DEATHS

India
528,701
Total deaths
Updated on October 3, 2022 3:20 PM

పర్యావరణ పరిరక్షణ కొరకు మట్టి వినాయక ప్రతిమల పంపిణీ…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఆదివారం మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. స్వాతి ప్రమోటర్స్ పక్షాన ఈ గణేష చతుర్థికి 50 వేల మట్టి ప్రతిమలను ఉచితంగా అందజేయాలని సంకల్పించినట్లు సత్యనారాయణ తెలిపారు.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటి:

ర్యావరణ పరిరక్షణ కొరకు మట్టి వినాయక ప్రతిమల పంపిణీ…

రాజమహేంద్రవరం,(విశ్వం వాయిస్ న్యూస్):

పర్యావరణ పరిరక్షణ లో భాగంగా విశ్రాంత అటవీ శాఖ ఉన్నతాధికారి,స్వాతి ప్రమోటర్స్ డి.జి.ఎమ్. సి.వి.సత్యనారాయణ, విశ్రాంత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, స్వాతి ప్రమోటర్స్ ఎ.జి.ఎమ్. కొచ్చర్లకోట సుబ్బారావు ఆధ్వర్యాన భాగవత సప్తాహం ప్రాంగణంలోను, ఎ.వి.అప్పారావు రోడ్ వెంకటేశ్వర స్వామి ఆలయంలోను ఆదివారం మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. స్వాతి ప్రమోటర్స్ పక్షాన ఈ గణేష చతుర్థికి 50 వేల మట్టి ప్రతిమలను ఉచితంగా అందజేయాలని సంకల్పించినట్లు సత్యనారాయణ తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!