Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,036,152
Total recovered
Updated on October 5, 2022 8:16 AM

ACTIVE

India
35,843
Total active cases
Updated on October 5, 2022 8:16 AM

DEATHS

India
528,716
Total deaths
Updated on October 5, 2022 8:16 AM

ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లపై రాళ్ళ గుట్ట , ప్రజలు ఇక్కట్లు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

జామి మండలంలో తాండ్రంగి గ్రామంలో ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లపై రాళ్ళ గుట్ట ఆరు రోజుల నుంచి రోడ్లపై ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, జామి మండలం:

విజయనగరం జిల్లా జామి మండలం తాండ్రంగి గ్రామంలో ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లపై రాళ్ళ గుట్ట ఆరు రోజుల నుంచి రోడ్లపై ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ,సచివాలయం అధికారులు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదు.ప్రజా ప్రతినిధి గ్రామ సర్పంచి కూడా తెలిపిన పరిష్కారం లేదు ఇప్పటికీ అయిన ఉన్నత అధికారులు పట్టించుకుని ప్రజలకు సమస్యను తీర్చాలి అని అక్కడ స్థానికులు అవేదన వ్యక్తం చేశారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!