Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,036,152
Total recovered
Updated on October 5, 2022 7:16 AM

ACTIVE

India
35,843
Total active cases
Updated on October 5, 2022 7:16 AM

DEATHS

India
528,716
Total deaths
Updated on October 5, 2022 7:16 AM

మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం

 

అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్

 

తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక సత్యదేవ నర్సరీలో గ్రీన్ గణేష్ డు భక్తులను అలరిస్తున్నారు. ప్రతి ఏడాది నిర్వహిస్తున్న శ్రీ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని

శ్రీ సత్యదేవా నర్సరీలో “మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం” అనే నినాదంతో రైతు పుల్లా ఆంజనేయులు వివిధ రకాల పూలతో మొక్కలతో వినాయకుడి రూపాన్ని తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ భక్తులందరూ మట్టి వినాయక ప్రతిమను నిలబెట్టి పర్యావరణాన్ని కాపాడుతూ కాలుష్యం నివారణకు సహకరించాలని తెలిపారు. కాగా మొక్కలతో తీర్చిదిద్దిన గ్రీన్ వినాయకుడిని చూసేందుకు జిల్లా నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తిలకిస్తున్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!