విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:
అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలో స్వయంభుగా వెలిసిన శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయానికి వినాయక చవితి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఆయనవిల్లిలో ఉదయం ఐదు గంటల నుంచి అభిషేక కార్యక్రమాలతో స్వామివారి ఆలయానికి పోటెత్తిన భక్తులు ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసిన నట్లు తెలియజేసిన ఆలయ ధర్మకర్త