Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,032,671
Total recovered
Updated on October 3, 2022 4:21 PM

ACTIVE

India
36,126
Total active cases
Updated on October 3, 2022 4:21 PM

DEATHS

India
528,701
Total deaths
Updated on October 3, 2022 4:21 PM

అమలాపురం పట్టణంలో నల్ల సూర్యచంద్రరావు 10వ వర్ధంతి వేడుకలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

అమలాపురం పట్టణంలోనల్లా సూర్య చందర్రావు వర్ధంతి వేడుకలు

 

అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం గండు వీధిలో నల్లా చందర్రావు సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం నాడు నల్లాచందర్రావు స్వగృహం వద్ద పదవ వర్ధంతి వేడుకలు నల్లాచందర్రావు కుమారులు అజయ్ సంజయ్ లు నిర్వహించారు ఈ వర్ధంతి కార్యక్రమానికి అమలాపురం పట్టణంలోని ప్రముఖులు, నాయకులు, గంపల గోవింద్ నల్లా విష్ణు నల్లా పవన్ కల్వ కొలను తాతాజీ, వాసంశెట్టి సుభాష్, గంధం పల్లంరాజు తిక్కిరెడ్డి వెంకటేష్ చర్లపల్లి గోపి, సాధనాల వెంకట్, సుంకర చిట్టిబాబు, నెల్లి కిరణ్, ఏడిది శ్రీను పాల్గొని నల్లచందర్రావు ఇంటి వద్ద గల విగ్రహానికి పూలమాలలు వేసి పూలు చల్లి నివాళులర్పించారు అమలాపురం పట్టణంలో నల్లా సూర్యచంద్రరావు పదవ వర్ధంతి వేడుకలను ఆయన అనుచరులు, అభిమానులు అమలాపురం పట్టణంలో పలుచోట్ల పలు కార్యక్రమాలు కొనసాగించారు అందులోని భాగంగా నల్లా సూర్యచంద్రరావు యువసేన అధ్యక్షులు గంపల గోవింద్ ఆధ్వర్యంలో అమలాపురం ఏరియా హాస్పిటల్ నందు రోగులకు పళ్ళు, పాలు, బ్రెడ్ ఇవ్వడం జరిగింది

 

ఈ కార్యక్రమంలో నల్లా చందర్రావు కుమారులు, నల్లా అజయ్, సంజయ్, మిరియాల అశోక్, గంపల శివమణి, గంపల బాబి, పలివెల కార్తీక్, పాలెపు ధర్మ, మామిడిపల్లి శేషు, ఆకుల కొండ, గుర్రాల చందు నల్ల తేజ తదితరులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!