Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 29, 2024 2:57 AM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 29, 2024 2:57 AM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 29, 2024 2:57 AM
Follow Us

కాగితాలతో వినాయకుడు పర్యావరణ పరిరక్షణే ధ్యేయం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

**కాగితాలు తో వినాయకుడు

పర్యావరణ పరిరక్షణే ధ్యేయం

 

అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి గ్రామానికి చెందిన యువకుడు తట్టపర్తి దుర్గా ఫణీంద్ర

వినాయక చవితి సంధర్భంగా ఇప్పటివరకు మనం మట్టి ,మరియు అనేక వినాయక విగ్రహాలు చూసి ఉంటారు కానీ పర్వవరణం కాపాడండి అంటూ వినూత్న రీతిలో కాగితాలు తో వినాయక విగ్రహం చేశాడు

4 ఆడుగుపొడవు తో ఉన్న విగ్రహం చేయడంతో ఆ విగ్రహాన్ని చూడటానికి అనేక మంది భక్తులు తరలివస్తున్నారు.ఈ సందర్భంగా దుర్గ ఫణీంద్ర మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడదాం కాలుష్యాన్ని నివారిద్దాం అని మట్టితో చేసిన విగ్రహాలను కాయగూరలతో చేసిన విగ్రహాలను రకరకాలుగా వినాయక నవరాత్రి మహోత్సవాలకు వినాయక విగ్రహాలు తయారు చేస్తారని కానీ నేను కాగితాలతో తయారు చేయాలని తాను నాలుగు సంవత్సరాలుగా వినాయక చవితి సంధర్భంగా కాగితాలు తో తయారు చేస్తున్నని, ఈ విగ్రహాన్ని తయారుచేయడానికి సుమారు నెల రోజులు పట్టిందని పర్యావరణం రక్షించడం కోసమే ఈ విగ్రహ తయారీ ముఖ్య ఉద్దేశం అని ఆ యువకుడు తెలియజేశాడు. యవకుడు కి మొదటినుండి చిత్ర లేఖనంఫై శ్రద్ధఎక్కువఉందనిస్థానికులుతెలుపుతున్నారు.వినాయకుడి కాగిత విగ్రహం చేయడంతో తట్టవర్తి దుర్గ ఫణీంద్ర ని పలువురు అభినందించారు .

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement