Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 18, 2024 5:21 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 18, 2024 5:21 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 18, 2024 5:21 PM
Follow Us

అమలాపురం పట్టణ యువతకు సీఐ కొండలరావు హెచ్చరిక

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

అమలాపురం పట్టణ యువతకు పోలీసు వారి హెచ్చరిక.!

 

నాయకుల, సినిమా హీరోల పుట్టినరోజులు సందర్భంగా పట్టణ ప్రజలను ఇబ్బంది పెట్టేలా కొందరు యువత silencers తీసేసి మోటార్ సైకిళ్ళు పై తిరుగుతూ ఉన్నారు….. అలా చేసినట్లయితే మీ మోటార్ సైకిళ్ళు సీజ్ చెయ్యబడతాయి…… మైనర్ పిల్లలకు motor సైకిళ్ళు ఇచ్చిన వారిని బాధ్యులు చెయ్యడం జరుగుతుంది.

 

ఈ రోజు సినీ నటులు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా.. పట్టణంలో యువకులు రోడ్లపై బైక్ సైలెన్సెర్లు తీసి అతి వేగంగా నడపడం గానీ, అనుమతి లేకుండా రోడ్లపై బాణాసంచా కాల్చడం గానీ, థియేటర్ల వద్ద మరియు రోడ్లపై ఎటువంటి అల్లర్లు చేసినా,

శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించినా వారిపై చర్యలు తీసుకొనబడతాయి…

 

 

అమలాపురం పట్టణ సిఐ.కొండలరావు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement