జోరువర్షం లో కూడా కొనసాగుతున్న పాదయాత్ర..
వాడపాలెం నుంచి వాడపల్లి పాదయాత్ర..
పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గా ఉండి వచ్చే ఎన్నికలలో ముఖ్యమంత్రి కావాలి అని స్వామి వారిని కోరుకుంటున్న అభిమానులు..
వాడపాలెం నుంచి వాడపల్లి పాదయాత్ర..
పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గా ఉండి వచ్చే ఎన్నికలలో ముఖ్యమంత్రి కావాలి అని స్వామి వారిని కోరుకుంటున్న అభిమానులు..
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, Ravulapalem:
కొత్తపేట మండలంలోని వాడపాలెం నుండి వాడపల్లి వరకు కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసైనికులు చేపట్టిన జనసేన సంకల్ప పాదయాత్ర జోరు వానలో సైతం జోరుగా సాగింది . ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కొరకు నిరంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాడుతున్నారన్నారు . ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు …