Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 20, 2024 6:42 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 20, 2024 6:42 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 20, 2024 6:42 PM
Follow Us

ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

ఘనంగా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళి….

 

రాయవరం విశ్వం వాయిస్ న్యూస్:

దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతి వైఎస్ఆర్ సీపీ నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో శుక్రవారం గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు అనపర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్, ప్రముఖ పారిశ్రామికవేత్త తేతల సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. మెయిన్ రోడ్డు వద్ద ఉన్న వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద 13వ వర్ధంతి ఘనంగా నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో

మెయిన్ రోడ్డు వద్ద ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ, ఉప సర్పంచ్ బొడ్డు శ్రీను, గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు తమలంపూడి గంగాధర్ రెడ్డి, మంతెన అచ్యుతరామరాజు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పులగం శ్రీనివాస్ రెడ్డి, అడ్డూరి సూరిబాబు, పడాల కమలారెడ్డి తదితరులు రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement