Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,032,671
Total recovered
Updated on October 3, 2022 3:20 PM

ACTIVE

India
36,126
Total active cases
Updated on October 3, 2022 3:20 PM

DEATHS

India
528,701
Total deaths
Updated on October 3, 2022 3:20 PM

ఆపత్కాలంలో రక్తం ఎక్కించడానికి రక్తదానం ఎంతో అవసరం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

ఆపత్కాలంలో రక్తం ఎక్కించడానికి రక్తదానం ఎంతో అవసరం…

మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ కోఆర్డినేటర్ వేగుళ్ల లీలా కృష్ణ

 

రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్ :ఆపత్కాలంలో రక్తం ఎక్కించడానికి రక్తదానం ఎంతో అవసరమని మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ కోఆర్డినేటర్ వేగుళ్ల లీల కృష్ణ పేర్కొన్నారు. మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో శుక్రవారం జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసేన కార్యకర్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండపేట నియోజకవర్గం జనసేన పార్టీ కోఆర్డినేటర్ వేగుళ్ల లీలా కృష్ణ పాల్గొని మాట్లాడుతూ ప్రజాసేవ చేయడానికి జన సైనికులు ముందుంటారని లీల కృష్ణ అన్నారు. ఆపత్కాలంలో రక్తం ఎక్కించడానికి రక్తదానం ఎంతో అవసరమన్నారు. దాన్ని జనసైనికులు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిర్వహించడం వారి సేవా భావానికి నిదర్శనమన్నారు. జన సైనికులు తరఫున పవన్ కళ్యాణ్ కు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీనిలో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక సంజయ్ గాంధీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, రొట్టెలు, ఫ్రూటీ ప్యాకెట్స్ అందజేశారు. జనసేన కార్యకర్తలు ఏర్పాటుచేసిన జన్మదిన కేకును కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో చెల్లూరు గ్రామం

జనసేన ఎంపీటీసీ గొల్లపల్లి అనురాధావెంకటరమణ, దేవి శెట్టి కరుణ, దేవి శెట్టి కోటేశ్వరరావు, కర్రీ ప్రవీణ్ కుమార్, పడాల సుబ్రహ్మణ్యం, కర్రీ పుల్లయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!