Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,036,152
Total recovered
Updated on October 5, 2022 8:16 AM

ACTIVE

India
35,843
Total active cases
Updated on October 5, 2022 8:16 AM

DEATHS

India
528,716
Total deaths
Updated on October 5, 2022 8:16 AM

చెక్కుల మీద సంతకం పెట్టలేదని బెదిరించిన ఎంపీడీవో పై కలెక్టర్ కి ఎస్పీకి ఫిర్యాదు చేసిన సర్పంచ్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

*చెక్కు పై సంతకం పెట్టలేదని బెదిరించిన ఎంపీడీవో పై కలెక్టర్ కి ఎస్పీకి ఫిర్యాదు చేసిన సర్పంచ్*

 

అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు డివిజన్ మలికిపురం మండలం రామరాజు లంక గ్రామం పంచాయతీ సర్పంచ్ 2013 నుంచి 2020 వరకు పంచాయతీ కార్యదర్శి దగ్గర ఉండవలసిన ఎం బుక్కులు అడిగినందుకు, గతంలో జరిగినటువంటి పంచాయతీ వర్కులు నిమిత్తం బిల్లులు చెల్లించేందుకు చెక్కులపై ఎటువంటి ఆధారాలు లేకుండా సంతకం చేయనందుకు సాక్షాత్తు మండల అధికారి బెదిరిస్తున్నట్టు చెక్కులపై సంతకం చేయకపోతే సంతకం చేయడానికి లంచం ఇమ్మని అడిగినట్టు పెన్ను పేపర్ తీసుకుని పైఅధికారులకు రాస్తే నీ సర్పంచ్ పదవి ఊడిపోతుందని అలాగే 2013 నుంచి పంచాయతీలో ఉండవలసిన ఎం బుక్కులు జరిగినటువంటి వర్కులకు సంబంధించిన తీర్మానాలు ఏవైనవి అని అడిగినందు గ్రామంలో ప్రజలకు సర్పంచ్ శ్రీనివాస్ చెక్కులపై సంతకం చేసేందుకు కమిషన్ అడిగినట్టు ప్రచారం చేస్తున్నాడని ఆ విషయాన్ని కలెక్టర్ స్పందన పరిష్కార వేదికలో ఇచ్చిన స్పందన ఫిర్యాదు పై దర్యాప్తుకు వచ్చిన ఎంపీడీవో కి తెలియజేసిన మండల అధికారి అయ్యి ఉండి నన్ను బెదిరించారని ఈ విషయంపై జిల్లా కలెక్టర్ హిమాన్సా శుక్ల వారికి మరియు ఎస్పి సుధీర్ కుమార్ రెడ్డికి శుక్రవారం నాడు వారి కార్యాలయాల్లో లిఖితపూర్వకంగా రాసి ఫిర్యాదు చేసినట్లు రామరాజు లంక గ్రామ పంచాయతీ సర్పంచ్ కాకరి శ్రీనివాస్ తెలియజేశారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!