Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,036,152
Total recovered
Updated on October 5, 2022 8:16 AM

ACTIVE

India
35,843
Total active cases
Updated on October 5, 2022 8:16 AM

DEATHS

India
528,716
Total deaths
Updated on October 5, 2022 8:16 AM

మొక్కలు నాటడంతోపాటు పరిరక్షణ కూడా తీసుకోవాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

మొక్కలను నాట డంతో పాటు వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి…

 

ఎంపీపీ వెంకటరమణ…

 

రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్:

మొక్కలను నాట డంతో పాటు వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఎం పీపీ నౌడు వెంకటరమణ పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని నదురుబాద గ్రామంలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.

ఈకార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంపీపీ నౌడు వెంకటరమణ పాల్గొని మాట్లాడుతూ మొక్కలను నాట డంతో పాటు వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చింతపల్లి శ్రీనివాస్, ఎంపీటీసీ వుండవిల్లి సుబ్బారాయుడు, జిల్లా ప్రచారీ కమిటీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ సిరిపురపు శ్రీనివాసరావు, ఎంజిఎన్ఆర్ఇజిఎస్ ఏపీవో సుధారాణి, జేఈఈ ఈశ్వరరావు, ఫీల్డ్ అసిస్టెంట్లు ముత్యాలరావు, పుల్లేషు, సచివాలయ కార్యదర్శి జి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!