Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,032,671
Total recovered
Updated on October 3, 2022 5:22 PM

ACTIVE

India
36,126
Total active cases
Updated on October 3, 2022 5:22 PM

DEATHS

India
528,701
Total deaths
Updated on October 3, 2022 5:22 PM

రెల్లివీధి మహావిరాఠ్ గణపతికి వైభవంగా లక్ష దీపారాధన రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

అన్నవరం ప్రసాదం పంపిణీ:
సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ చెన్నా వీరభద్రరావు కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా అందరికీ అన్నవరం ప్రసాదం భక్తులకు పంపిణీ చేశారు.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:

రెల్లివీధి మహావిరాఠ్ గణపతికి వైభవంగా లక్ష దీపారాధన

రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:

 

రెల్లి వీధిలో నిర్వహిస్తున్న శ్రీ మహా విరాఠ్ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి లక్ష దీపారాధన వైభవంగా జరిగింది.ఉత్సవ కమిటీ పెద్దలు, పలువురు దంపతులు,మహిళలు, పురుషులు, పిల్లలు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి లక్ష దీపాలను వెలిగించారు.మఖ్య అతిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ పాల్గొన్నారు.ఉత్సవ కమిటీ పెద్దలు, మాజీ కార్పొరేటర్ చెన్నా వీరభద్రరావు,రెల్లి కుల పెద్ద ముత్యాల శివ,15 వ వార్డు వైఎస్ఆర్ సిపి నాయకుడు ముత్యాల వీర అప్పారావు,ముత్యాల ప్రసాద్, మాడుగుల షణ్ముఖ,అల్లం బాలు,చెన్నా వెంకట రమణ,చెన్నా కమల్ హాసన్,అల్లం కిరణ్, వడ్డాది సత్యనారాయణ,పొట్నూరి తరుణ్, భూపతి నవీన్,రెల్లియూత్, మహిళలు, పురుషులు,పిల్లలు ఉత్సాహంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో లక్ష దీపారాధన నిర్వహించారు.ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ పెద్దలు మాట్లాడుతూ మహావిరాఠ్ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన శనివారం లక్ష దీపారాధన చేశామని,తొమ్మిదో రోజున అన్నదానం జరుగుతుందని చెప్పారు. అందరి సహకారంతో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అన్నవరం ప్రసాదం పంపిణీ:
సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ చెన్నా వీరభద్రరావు కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా అందరికీ అన్నవరం ప్రసాదం భక్తులకు పంపిణీ చేశారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!