మరియు మండల విద్యాశాఖ సిబ్బంది తదితరులు ఆనందం వ్యక్తం చేశారు…
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం, ఉప్పలగుప్తం:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండల విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న జిల్లా ఉత్తమ మండల విద్యాశాఖ అధికారిగా అవార్డుకు ఎన్నిక అవడం జరిగింది. ఈ అవార్డును అంబేద్కర్ జిల్లా కోనసీమ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది ఆయనకు ఈ అవార్డు రావడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు మరియు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ సభ్యులు మండల విద్యాశాఖ సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. కిరణ్ బాబు గారు మాట్లాడుతూ ఈ అవార్డు మరింత ఉత్సా హo వచ్చిందని, మరింత ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం కల్పించిందని చెప్పారు