Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,036,152
Total recovered
Updated on October 5, 2022 7:16 AM

ACTIVE

India
35,843
Total active cases
Updated on October 5, 2022 7:16 AM

DEATHS

India
528,716
Total deaths
Updated on October 5, 2022 7:16 AM

జల కళ్యాణ్ సమస్త వారి సౌజన్యంతో హెచ్ఐవి పిల్లలకు పోషకార వితరణ పంపిణీ చేసిన కలెక్టర్ హిమాన్సు శుక్లా

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

*జనకల్యాణ్ సంస్థ వారి సౌజన్యంతో హెచ్ఐవి పిల్లలకు పోషకార వితరణ పంపిణీ చేసిన కలెక్టర్ హిమాన్సు శుక్లా*

 

అమలాపురం విశ్వం వాయిస్

న్యూస్

 

 

డాక్టర్ బి .ఆర్ . అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ నందు స్పందన పరిష్కార వేదిక హాల్లో కలెక్టర్ హిమాన్షు శుక్లా చేతుల మీదుగా హెచ్ఐవీ బాధిత చిన్నారులకు పోషకాహార వితరణ కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ లోని స్పందన హలు లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమునకు

అధ్యక్షత వహించిన జనకళ్యాణ్ సంస్థ వ్యవస్థాపకులు బి. నాగేశ్వరరావు మాట్లాడుతూ జనకళ్యా సంస్థ 2005 నుండి అమలాపురం డివిజన్ స్థాయిలో హెచ్ఐవీ /ఎయిడ్స్ వ్యక్తులకు పోషకాహారం కాల్సిలింగ్ మరియు రిఫరల్ సేవలు అందిస్తూ పని చెయ్యటం జరిగింది. అయితే

అమలాపురంలో ఏ. ఆర్ .టి. మందులు వాడుతున్న పిల్లలకు పోషకాహారం అనేది

చాలా ప్రాముఖ్యం. కావున దాతలు ముందకు వచ్చి వితరణ ఇయ్యటం అన్నది

చాలా అభినందనీయమైనది. 2021 డిసెంబర్ నుండి హారిక దేవేందర్ దంపతులు ప్రారంభించిన పోషకాహార వితరణ కార్యక్రమం జల్లి సుజాత గారి గృహమునందు మొదటగా ప్రారంభించారు. అనుబంధంగా ఈరోజు వంటెద్దు వెంకయ్య నాయుడు

చేస్తున్న కార్యక్రమమునను చేయూత నివ్వడం వారికి ద్వారా 45 మంది పిల్లలకు ఒక సంవత్సరం పాటు వితరణ నియ్యటం చాలా అభినందనీయమని ఈ కార్యక్రమాన్ని

ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. వికలాంగుల సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అభ్యర్థులు,

వైయస్సార్సీపి నాయకులు వంటేద్దు వెంకయ్య నాయుడు మాట్లాడుతూ అమలాపురం

డివిజన్ స్థాయిలో సుమారు 80 మంది వరకు హెచ్ఐవీ – బాధిత పిల్లలు పోషకాహారం అవసరం అయి ఉన్నది అని వారికి తప్పనిసరిగా పోషకాహారం అందించడానికి

కృషి చేయటానికి ప్రయత్నిస్తాను. అని అంతేకాకుండా రాబోయే రోజుల్లో మరింత మందికి ఈ పోషకాహారం పంపిణీ కొనసాగించడానికి నా సాయి శక్తులా

ప్రయత్ని స్థానని మాట్లాడం జరిగింది.

తరువాత జిల్లాకలెక్టరు బాధితు

పిల్లలకు కేక్ కట్ చేసి బాధితులకు అందించటం జరిగింది . కలెక్టర్ హిమాన్సు శుక్లా

మాట్లాడుతూ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు జనకళ్యాణ్

సంస్థ మరియు వెంకయ్య నాయుడు ని అభినందించడం జరిగింది. దానికితోడు ప్రభుత్వపరంగా సాధ్యా-సాధ్యాలను పరిశీలించి హెచ్ఐవి పిల్లలకు అండగా వుండడానికి ప్రయత్నం చేస్తాను అని అన్నారు, అనంతరం పోషకాహార

కిట్లను అందజేశారు.

 

ఈ సమావేశలో జనకళ్యాణ్ ప్రాజెక్ట్ మేనేజర్ జి. శ్రీను మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా పని చేసిన రవిచంద్ర జిల్లా లో హెచ్ఐవి/ ఎయిడ్స్ పిల్లలకు సుమారు జిల్లా రెవెన్యూ ఉద్యోగులు అందరిని ఇన్వాల్వ్ చేస్తూ స్పాన్సర్ షిప్ ప్రోగ్రాం ఒక కొత్త ఆలోచనతో చేపట్టం జరిగింది అమలాపురంలో కుడా ఆర్ డి ఓ సంపత్ కుమార్ కుడా 25 మంది పిల్లలకు ప్రతి నెల స్పాన్సర్ షిప్ కార్యక్రమాన్ని చేపట్టటం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్యం గా పిల్లలకు విద్య, పోశాఖహారం, మరియు ఆరోగ్యం విషయంలో ఈ స్పాన్సర్ షిప్ అనేది ఉపయోగకరంగా ఉండేది ఈ సభా ముఖముగా దాతలను మరియు ప్రభుత్వ అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నది ఎవరైనా ముందుకు వచ్చి హెచ్ఐవి / ఎయిడ్స్ పిల్లలను చేయుత ఇవ్వాలని మాటలాడటం జరిగింది .

ఈ కార్యక్రమంలో దాతలు రిషి,ప్రసాద్, శేఖర్ మరియు అదనపు జిల్లా విద్యాధికారి డాక్టర్ భరతలక్ష్మి

, డి ఆర్ ఓ. సత్తిబాబు , సామాజిక సేవకురాలు జల్లి సుజాత,

ఎం.ఎస్.ఆర్. కిషోర్ ,జన కళ్యాణ్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!