Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,032,671
Total recovered
Updated on October 3, 2022 5:22 PM

ACTIVE

India
36,126
Total active cases
Updated on October 3, 2022 5:22 PM

DEATHS

India
528,701
Total deaths
Updated on October 3, 2022 5:22 PM

ఒంటెద్దు వెంకన్న నాయుడు సౌజన్యంతో దివ్యాంగులకు నిత్యవసర సరుకులు పంపిణీ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

*ఒంటెద్దు వెంకన్న నాయుడు సౌజన్యంతో దివ్యాంగులకు నిత్యవసర సరుకులు పంపిణీ

 

అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్

 

అమలాపురం వి ఎస్ ఆర్ కాలనీకి చెందిన మట్టపర్తి మురళీకృష్ణ మరియు దేవగుప్తం ఇంద్రా నగర్ లో నాగేశ్వరరావు గత కొద్ది కాలంగా పెరాలసిస్ తో బాధపడుతున్నారు వారికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోనసీమ దివ్యాంగుల సంక్షేమ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు ఒంటెద్దు వెంకన్న నాయుడు సహకారంతో 50 కేజీల బియ్యం 1500 రూపాయల కిరాణా సరుకులు వారికి అందించడం జరిగింది, అలాగే సరిపెల్ల ఉప్పలగుప్తం మండలంకు చెందినటువంటి బలరాముడు కుమారుడు అనారోగ్యంతో బాధ పడుతున్న టువంటి తన కుమారునికి ఈరోజు 50 కేజీల బియ్యం, 1000 రూపాయల కిరణ సరుకులు ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కోనసీమ దివ్యాంగుల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు నాగవరపు పరశురాముడు, బొంతు శ్రీనివాస్ కామనగరువు పంచాయితీ ఎంపీటీసీ దుర్గాప్రసాద్, దేవగుప్తం సర్పంచ్ సాధనాల శ్రీను గారు ,అడపా తేజ ,గణేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు….

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!