Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,032,671
Total recovered
Updated on October 3, 2022 4:21 PM

ACTIVE

India
36,126
Total active cases
Updated on October 3, 2022 4:21 PM

DEATHS

India
528,701
Total deaths
Updated on October 3, 2022 4:21 PM

గుంతలతో ఉన్న రోడ్డు.. వర్షం నీటితో ప్రయాణికులు ఇక్కట్లు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఉప్పలగుప్తం:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం, ఉప్పలగుప్తం నుండి ఎన్. కొత్తపల్లి రోడ్డు అత్యంత దారుణంగా ఉన్న నేపథ్యంలో మొన్న కురిసిన భారీ వర్షానికి ప్రస్తుత రోడ్డు పరిస్థితి గోదావరి నదీ ప్రాంతంలా కనిపిస్తుంది. ఈ రోడ్డుపై వాహన ప్రయాణికులు పడే  అవస్థలు వర్ణనాతీతం… ఈ రోడ్డుపై ప్రయాణం చేస్తూ అనేకమంది ప్రమాదాల గురై నానా అవస్థలు పడుతూ గాయాల పాలవుతున్నారు. రాజకీయనాయకులు మా పరిస్థితి అర్థం చేసుకొని తొందరలోనే రోడ్డు నిర్మించి రెండు గ్రామాల ప్రజలు పడుతున్న అవస్థలను తీరుస్తారని ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!