Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,036,152
Total recovered
Updated on October 5, 2022 7:16 AM

ACTIVE

India
35,843
Total active cases
Updated on October 5, 2022 7:16 AM

DEATHS

India
528,716
Total deaths
Updated on October 5, 2022 7:16 AM

వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం

 

అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 12:-

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

అమలాపురం హై స్కూల్ సెంటర్ నందు రాష్ట్ర వాక్ బోర్డు చైర్మన్ వి.ఖాదర్ బాషా, రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నిరుపేద ముస్లింల ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయాన్ని(వై.యస్.ఆర్ షాధి తోఫా )అందించడం ద్వారా ముస్లిం ల పక్షపాతిని మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డి నిరూపించుకున్నారని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ ఖాదర్ అన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ భవన నిర్మాణ కార్మికుల ఇంట ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం స్థానిక హై స్కూల్ సెంటర్ నందు వైయస్ జగన్ చిత్రపటానికి వారు క్షీరాభిషేకం చేశారు అంతకుముందు దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పుష్పాలంకరణ చేసిన నివాళులర్పించారు ఈ సందర్భంగా రాజకీయంగా ముస్లింలకు పదవులు అందించి వారికి సముచిత స్థానం కల్పించిన ఘనత జగన్ కే దక్కుతుందని ఖాదర్ అన్నారు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాల వారు అనుసరిస్తున్నారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన మహానేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు అయితే ముస్లింల ఆర్థిక సామాజిక సాంఘిక న్యాయం చేసిన ఘనత ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఎంతోమంది నిరుపేద ముస్లింలు డాక్టర్లు గాను సైంటిస్టులుగాను ఇంజనీర్లుగాను టీచర్లుగాను ఉద్యోగాలు పొంది సమాజంలో ఈరోజు గౌరవంగా గౌరవం జీవనం సాగిస్తున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి అక్టోబర్ 1 నుంచి అమలు చేస్తున్న వైఎస్సార్ సాది తోఫా వలన ఎంతోమంది నిరుపేద ముస్లింలు లబ్ధి పొంది అప్పుల భారీ నుండి విముక్తి పొందుతారు ఈరోజు ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు యావత్ దేశానికి ఆదర్శంగా ఉన్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాం ముస్లిమ్స్ వైయస్సార్ కాంగ్రెస్ కి ఎప్పుడు రుణపడి ఉంటామని ఈ సభా ముఖంగా ఖాదర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సంసాని బుల్లి చెల్లుబోయిన శ్రీనివాసరావు గారు కో ఆప్షన్ సభ్యురాలు కాజా సుల్తానా గారు హుస్సేన్ అబ్దుల్ ఖాదర్ జిలాని అబ్బాస్ ఇస్మాయిల్ కొల్లి భాష ఇమ్రాన్ అమీర్ అబ్బా సాలి వల్లి భాష రాజోలు జిలాని నాగరపు వెంకటేశ్వరావు గోవ్వాలరాజేష్ కాజా బాబు పాల్గొని ఈ సందర్భంగా స్వీట్లు పంచారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!