Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,032,671
Total recovered
Updated on October 3, 2022 4:21 PM

ACTIVE

India
36,126
Total active cases
Updated on October 3, 2022 4:21 PM

DEATHS

India
528,701
Total deaths
Updated on October 3, 2022 4:21 PM

రావులపాలెం లో భారీ అన్నసమారాధన

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

రావులపాలెం లో భారీ అన్నసమారాధన
గణపతి నవరాత్రులు సందర్బంగా 9 రోజులు పూజలు నిర్వహించిన భక్తులు
అనంతరం స్వామివారి నిమర్జనం
గురువారం ఘనంగా నిర్వహించిన అన్నసమారాధన
వేలాదిమంది భక్తులు విచ్చేసి స్వామి వారి ప్రసాదం స్వీకరించరు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, Ravulapalem:

రావులపాలెం కోనసీమ ముఖద్వారం వద్ద శ్రీ లక్ష్మీ గణపతి కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. ఈ సందర్భంగా గురువారం కమిటీ సభ్యులు శీలం శ్రీనివాస్, పాలూరి బుజ్జి, బోయిడి వెంకన్న బాబు (బద్రి) లైటింగ్ బాబీ బ్రదర్స్ డా,,నానాజీ నాగసావిత్రి దంపతులు,పెనుమస్స సోమరాజు,కొవ్వూరి సుబ్బిరెడ్డి ఆధ్వర్యంలో భారీ అన్నసమారాధన నిర్వహించారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు తమనంపూడి అమ్మిరెడ్డి, కట్టా అవినాష్, మైక్ కృష్ణా రెడ్డి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!