విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:
శివాలయం సర్కిల్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన
పి గన్నవరం . శివాలయం వద్దవినాయకనవరాత్రుల పురిష్కరించుకుని శివాలయంసర్కిల్ ఆధ్వర్యంలోభారీఅన్న సమారాధన నిర్వహించారు అనంతరంస్వామివారి సన్నిధిలోపూజలందుకున్న లడ్డుప్రసాదంవేలం. వేసారు.గుండుబోగుల సూర్యనారాయణ(బరకాల సూర్యనారాయణ)9700 రూపాయలకు లడ్డునిపాడి కైవసంచేసుకున్నారు.ఈ సందర్భంగాఆయనని పలువురుఅభినందించారు ఈ కార్యక్రమంలో ముత్యాలదుర్గారావు తెలగారెడ్డినాగబాబు సుంకరకృష్ణ కోటిపల్లిరాజు అడ్డగళ్ళపుల్లారావు(చిన్న) పెరుమాలపెద్దిరాజు.సుంకర వినయ్.అన్నాబత్తుల కళ్యాణ్.షేక్ దొరబాబు ఆదిమూలంరఘు.అడ్డగళ్ళ మణికంఠ.యర్రంశెట్టిబాబి. రుద్రామణికంఠ.శిరంకిరణ్. కొండాసాయి. ఉమ్మడి కన్నా గిడుగు సురేంద్ర శివాలయం సర్కిల్ సభ్యులు భక్తులు పాల్గొన్నారు