Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,036,152
Total recovered
Updated on October 5, 2022 6:16 AM

ACTIVE

India
35,843
Total active cases
Updated on October 5, 2022 6:16 AM

DEATHS

India
528,716
Total deaths
Updated on October 5, 2022 6:16 AM

ముఖ్యమంత్రిని గద్ది దింపే వరకు పోరాడుతాం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

*ముఖ్యమంత్రిని గద్ది దింపే వరకు పోరాడతాం*

 

పి గన్నవరం విశ్వం వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 15

 

చలో అసెంబ్లీ నిరుద్యోగ మహా గర్జన ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షల ముప్పై పైచిలుకు ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన టిఎన్ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నక్క సునీల్ రాజు ని అలాగే పి గన్నవరం మండలం తెలుగు యువత అధ్యక్షులు చప్పిడి నాగబాబుని రాత్రి పది గంటల సమయంలో పోలీసులు ఇంటికి వచ్చి ఎటువంటి నోటీస్ లు ఇవ్వకుండా ముందస్తుగా అరెస్టు చేసి తీసుకెళ్లి స్టేషన్లో నిర్భందించారు అలా చేయడం చాలా దారుణం.

ముఖ్యమంత్రి నిరంకుశవైఖరికి నిదర్శనం రాబోయే రోజుల్లో నిరుద్యోగ యువత అంతా ఈ ముఖ్యమంత్రిని గద్ది దింపే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!