Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,032,671
Total recovered
Updated on October 3, 2022 4:21 PM

ACTIVE

India
36,126
Total active cases
Updated on October 3, 2022 4:21 PM

DEATHS

India
528,701
Total deaths
Updated on October 3, 2022 4:21 PM

గ్రామదేవత తాటమ్మవారికి గరగబహుకరణ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

గ్రామదేవత తాటమ్మవారికి గరగ బహుకరణ

పి గన్నవరం(విశ్వం వాయిస్ న్యూస్)పి. గన్నవరం గ్రామదేవత శ్రీ తాటమ్మ అమ్మవారికి తాటమ్మగుడివీధికిచెందిన వాసంశెట్టిశ్రీనివాస్ (అప్పన్నపల్లిశ్రీను)శ్రీమతి శివపార్వతిదంపతులు గరగనుబహుకరించి అమ్మవారికి ప్రత్యేక పూజలునిర్వహించారుఈ కార్యక్రమంలోతాటమ్మతల్లి స్వచ్ఛందసేవాసంఘ సభ్యులు అయినవిల్లి వెంకటేశ్వరరావు.షేక్ దొరబాబు.తానింకి నాగరాజు.రాలింగి రామకోటేశ్వరరావు. కాసగానిలోవరాజు.రాలింగి నారాయణ.ముసిని భాస్కరరావు.ముసిని చంద్రశేఖర్.పడమటిచిన్ని. రామేశ్వరపునాగేశ్వరరావు. రామేశ్వరపుదుర్గాప్రసాద్. వాసంశెట్టిశ్రీను.బంధువులు భక్తులుపాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!