Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 29, 2024 5:16 PM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 29, 2024 5:16 PM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 29, 2024 5:16 PM
Follow Us

అనాధలకు బట్టలు, నిత్యవసర సరుకులు పంపిణీ చసిన జల్లి సుజాత

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

*అనాధలకు బట్టలు,నిత్యవసర సరుకులు ,పంపిణీ చేసి జల్లి సుజాత*

 

 

విశ్వం వాయిస్ న్యూస్ 2022 సెప్టెంబర్ 17

 

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఇమ్మిడివరప్పాడు మదర్ తెరిసా అనాధాశ్రమంలో ఉన్నవారికి జల్లి సుజాత చేతుల మీదుగా బట్టలు పంపిణీ చేశారు జల్లి సుజాత తండ్రి చీకట్ల నాగేశ్వరరావు జన్మదినోత్సవం తల్లి చీకట్ల నాగరత్నం వర్ధంతి ఒకేరోజు కావడంతో జల్లి సుజాత ఒక పక్క తల్లి వర్ధంతి తలుచుకుంటూ మరొక పక్క తండ్రి జన్మదిన వేడుకలను జరిపించారు బాధను సంతోషాన్ని ఒకేలా చూసే మంచి మనసున్న వ్యక్తి జల్లి సుజాత అని తన దగ్గర ఉన్నంతలో పేదవారికి సహాయం చేయాలని మంచి గుణం కలిగిన ఆదర్శనీయురాలని సుజాతను పలువురు అభినందించారు అలాగే అమలాపురంలో హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడిన 10 మంది పిల్లలకు ఇమ్యూనిటీ పెంచే ఆహారం అందిస్తున్నామని పలు సేవా సంస్థలకు ఆమె ఆర్థిక సహాయంతో పాటు బట్టలు, నిత్యవసర వస్తువులు, వంటివి అందించడం జరిగింది అదే క్రమంలో జనకళ్యాణ్ సమస్త స్టాప్ కు చీరలు పంపిణీ చేయడం జరిగిందని ఆమె తెలియజేశారు

ఈ కార్యక్రమంలో కవిత, ప్రసన్న, సరోజ పాల్గొన్నారు.

 

ఉన్నంతలో పేదవారికి సహాయం చేయాలని గుణం ఉన్న జల్లి సుజాత ఆదర్శనీయురాలని పలువురు పేర్కొన్నారు, శుక్రవారం ఇమ్మిడివరప్పాడు మదర్ తెరిసా అనాధాశ్రమంలో ఉన్నవారికి బట్టల పంపిణీ చేశారు ఆమె తండ్రి చీకట్ల నాగేశ్వరరావు జన్మదినం మరియు తల్లి చీకట్ల నాగరత్నం వర్ధంతి ఒకేరోజు కావటం సంతోషాన్ని దుఃఖాన్ని ఒకేలాగా చూసే మంచి మనసున్న వ్యక్తి సుజాత అని పలువురు కొనియాడారు ,అలాగే అమలాపురంలో హెచ్ఐవి, ఎయిడ్స్ బారిన పడిన పదిమంది బాధిత పిల్లలకు సంవత్సరం పాటు పదిమంది పిల్లలకు ఇమ్యూనిటీని పెంచే ఆహారమును అందిస్తున్నారని అలాగే పలు సేవా సంస్థలకు ఆమె ఆర్థిక సహాయంతో పాటు బట్టలు నిత్యవసర వస్తువులు వంటివి అందించడం జరిగింది, ఒక కుటుంబానికి నెలకు సరిపడా నిత్యవసర వస్తువులు 25 కేజీల బియ్యం అందించడం జరిగింది మరియు జన కళ్యాణ్ సంస్థ స్టాప్ కు చీరలు, బాక్స్ ,ఇవ్వడం జరిగిందని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమంలో కవిత, ప్రసన్న, సరోజ మొదలగు వారు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement