విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం రూరల్:
*జిల్లాస్థాయి క్రీడా పోటీలు*
అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్
అమలాపురం సెప్టెంబర్ 22 అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల సంస్థ విజయవాడ వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం సమనస గ్రామ పంచాయతీ పరిధిలోగల సమనస బీసీ గురుకుల పాఠశాల నందు క్రీడా పోటీలు నిర్వహించారు అని ప్రిన్సిపాల్ వై టి ఎస్ రాజు తెలియజేశారు ఈ క్రీడా పోటీల్లో, అమలాపురం కాకినాడ ,పెద్దాపురం ,తుని అనపర్తి ,గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొన్న.
ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల పిటిలు మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు