Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,032,671
Total recovered
Updated on October 3, 2022 4:21 PM

ACTIVE

India
36,126
Total active cases
Updated on October 3, 2022 4:21 PM

DEATHS

India
528,701
Total deaths
Updated on October 3, 2022 4:21 PM

పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కోన శశిధర్ ను కలసి వినతి పత్రం ఇచ్చిన రాష్ట్ర ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ నాయకులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

*పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ ను కలసి వినతి పత్రం ఇచ్చిన రాష్ట్ర ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్, నాయకులు.*

 

అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్

 

అమలాపురం సెప్టెంబర్ 22 అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం రాష్ట్ర ఫీల్డ్ అసిస్టెంట్స్ సమస్యలపై విజయవాడ తాడేపల్లిలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ వారిని కలిసి వినతి పత్రం అందజేసి ఫీల్డ్ అసిస్టెంట్లు యొక్క సాధక బాధలను వివరించారు . ఈ వినతి పత్రం సమర్పించిన వారిలో యూనియన్ నాయకులు ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షులు నరసింహులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మేడిది పరంధామయ్య, రాష్ట్ర యూనియన్ కోశాధికారి మహేష్, నెల్లూరు ప్రధాన కార్యదర్శి భాష, విజయనగరం హరినాథ్ పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!