Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 28, 2024 10:47 PM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 28, 2024 10:47 PM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 28, 2024 10:47 PM
Follow Us

ఆపదలో వున్న జన సైనికుడు కి సహాయం అందించిన తోటి జన సైనికులు.

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఆపదలో ఉన్న జన సైనికుడికి తోటి జన సైనికులు ఆర్థిక సాయం
సుమారు లక్ష రూపాయల వరకు సహాయం చేసిన జన సైనికులు మరియు చిరంజీవి అభిమానులు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆచంట:

పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామ మత్స్యకార సామాజికవర్గ జనసైనికుడు మల్లాడి దుర్గా ప్రసాద్ కి పది నెలలు క్రితం వేటకి వెళితే రక్త పింజరు పాము కాటు వేసి కాలు కృళ్ళింది, ఆయన కుటుంబానికి అండగా సిద్ధాంతం జనసేన నాయకులు దార్లంక మారుతి వారి మిత్రులు సిద్దూ ద్వారా కెట్టో లో ఫండ్ రైస్ చేస్తే 41116(నలభై ఒక్క వేయి నూట పదహారు రూపాయలు) మరియు ఎన్ ఆర్ ఐ హుష్టన్ 30,000+సిద్దూ టక్కి అంపలపాటు 30,000 మొత్తం లక్ష రూపాయల ఆర్ధిక సాయం ది. 22/09/22 గురువారం నర్సాపురం ఇంచార్జి, రాష్ట్ర మత్స్యకార విభాగ అధ్యక్షులు, పిఏసి సభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్ ఆఫీస్లో జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు శ్రీ కోపల్లి శ్రీనివాస్ చేతులు మీదుగా జిల్లా మెగా అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు సమక్షంలో ఇవ్వడం జరిగింది.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement