విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణ:
*
**స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి*
*నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం*
అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్
అమలాపురం సెప్టెంబర్ 23 అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణ పరిధిలోని కోనసీమ వాసులకు కొంగు బంగారం స్వయంభుగా వేంచేసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం శుక్రవారం జరిగింది.