విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అయినవిల్లి మండలం:
*శ్రీ విఘ్నేశ్వర స్వామిని దర్శించి అన్నప్రసాదానికి విరాళం ఇచ్చారు*
అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్
అమలాపురం సెప్టెంబర్ 23 అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం లో వేంచేసిన శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని శుక్రవారం నాడు సిరిపల్లి గ్రామం వాస్తవ్యులు గుబ్బల రామ మోహనరావు, పని కుమారి దంపతులు శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి అన్నప్రసాద ట్రస్ట్ కు 50 వేల 116 రూపాయలు విరాళంగా ఇచ్చారు గుబ్బల రామమోహన రావు ఫణి కుమారి దంపతులకు ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి శాస్త్రములతో సత్కరించి శ్రీ విజ్ఞేశ్వర స్వామి వారి చిత్రపటమును అందజేశారు.