Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,032,671
Total recovered
Updated on October 3, 2022 3:20 PM

ACTIVE

India
36,126
Total active cases
Updated on October 3, 2022 3:20 PM

DEATHS

India
528,701
Total deaths
Updated on October 3, 2022 3:20 PM

ఐఐటి పరీక్ష ఫలితాల్లో అమలాపురం శ్రీ చైతన్య విద్యార్థులు హవా

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

*IIT అడ్వాన్స్డ్ ఫలితాలలో అమలాపురం శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల ప్రతిభ కనబరిచా*

 

అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్

 

అమలాపురం సెప్టెంబర్ 22 అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణ నందుగల

శ్రీ చైతన్య విద్యార్థిని విద్యార్థులు హవా కొనసాగించారు

ఇటీవల ప్రకటించిన ఐఐటి అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో ఆల్ ఇండియా స్థాయిలో 54,219,581 మరియు 1463 ర్యాంకులు సాధించిన విద్యార్థులను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్

హిమాన్షు శుక్ల అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి వసు విద్యార్థులను మరియు విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించి సన్మానించారు. ప్రిన్సిపల్ వసు మాట్లాడుతూ విద్యార్థులు వారు ఎంచుకునే గమ్యాలు సరైన రీతిలో ఉండాలని మరియు వాటిని సాధించే దిశగా ఎల్లప్పుడూ సాధన చేయాలని విద్యార్థులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య పాఠశాలల ఎ.జి.ఎమ్..వై. ఎన్. శ్రీనివాస్, రీజనల్ ఇంచార్జ్ పి. శ్రీనివాస్, జోనల్ కోఆర్డినేటర్ శ్రీ వి. శ్రీకాంత్, పాఠశాల డీన్ టి. శ్రీనివాస్, సి బ్యాచ్ ఇంచార్జ్ జి. శ్రీనివాస్, ఎమ్ బ్యాచ్ ఇంచార్జి ఏ. శ్రీను, మరియు తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!