Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 29, 2024 10:09 AM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 29, 2024 10:09 AM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 29, 2024 10:09 AM
Follow Us

రవాణా మంత్రి విశ్వరూప్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం విశ్వం వాయిస్:

**మంత్రి పినిపే విశ్వరూప్ సర్జరీ కోసంవైస్సార్సీపీ నాయకుడు చింతా రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు**

అమలాపురం( ప్రజాపాలన)

ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఇటీవలే అనారోగ్యం గురిఅయ్యారు.వైద్య నిమిత్తం సోమవారం ముంబై హాస్పిటల్ లో సర్జరీ జరుగుతున్న కారణంగా సర్జరీ సుఖాంతంగా జరగాలని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం దేవగుప్తం గ్రామంలో వైస్సార్సీపీ యూవ నాయకులు చింతా రామకృష్ణ ఆధ్వర్యంలోఆదివారం పలు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేపించారు. ఈ సందర్భంగా చింతా రామకృష్ణ మాట్లాడుతూ మంత్రి విశ్వరూప్ సర్జరీ బాగా జరిగి అతి త్వరలో పూర్తి ఆరోగ్యం తో ప్రజలలోకి రావాలని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థన చేపించామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో తిక్కిరెడ్డి నరేష్,రొక్కల శ్రీను, పెచ్చెట్టి దాడేలు,చిట్టూరి వెంకట రమణ,అయితా బత్తుల ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement