Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 20, 2024 1:13 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 20, 2024 1:13 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 20, 2024 1:13 AM
Follow Us

ఘనంగా కే. ఎస్. ఆర్ టెంట్ హౌస్ అధినేత జన్మదిన వేడుకలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

రావులపాలెం కే. ఎస్. ఆర్ టెంట్ హౌస్ అధినేత జన్మదిన దినవేడుకలు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, Ravulapalem:

అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గల ప్రముఖ వ్యాపారవేత్త , సామజికవేత్త , సహాయం అంటే ముందువుండే వ్యక్తి , కే . ఎస్ . ఆర్ టెంట్ హౌస్ అధినేత వెలగల విశ్వేశ్వర ( కాశీ ) రెడ్డి జన్మదిన వేడుకలు వారి అభిమానులు ఘనంగా నిర్వహించారు . రావులపాలెం వారి ఆఫీస్ నందు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు . అనంతరం పేదలకు పళ్ళు , ఆహారం అందించారు. ఈ కార్యక్రమం లో దామోదర హరి, కడలి రమేష్, లోవరాజు ఆకుల, కోట బుజ్జి తదితరులు పాల్గొన్నారు..

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement