Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 19, 2024 10:06 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 19, 2024 10:06 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 19, 2024 10:06 PM
Follow Us

ప్రధాన రహదారిపై కూలిన భారీ వృక్షం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

పి. గన్నవరంలోని గంటి రోడ్ లో ప్రధాన రహదారిపై బుధవారం ఒక వృక్షం కుప్ప కూలింది. ఈ మేరకు ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఈ వృక్షం బలహీన పడటంతో ఒకసారిగా కుప్పకూలి విద్యుత్ తీగలపై పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏ విధమైన అపాయం కలగకపోవడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా చెట్టు కింద పడి ఒక మోటార్ సైకిల్ నుజ్జు నుజ్జు అయ్యింది. దీంతో వెంటనే స్పందించిన అధికార యంత్రంగా చెట్టు తొలగింపు చర్యలు చేపట్టారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement