Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 29, 2024 11:11 AM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 29, 2024 11:11 AM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 29, 2024 11:11 AM
Follow Us

శ్రీ నరహరిశెట్టి వెంకట్రావు జూనియర్ కళాశాల సందర్శించిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

*శ్రీ నరహరిశెట్టి వెంకట్రావు

జూనియర్ కళాశాలను సందర్శించిన శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు*

 

అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్:-

 

శ్రీ నరహరిశెట్టి వెంకట్రావు జూనియర్ కళాశాలను శాసనసభ్యులు అయిన కొండేటి చిట్టిబాబు సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ అయినా డి. శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ కళాశాల నేటి నుంచి ప్రభుత్వ కళాశాల గా మార్పు చెందిందని, దాని కొరకు కృషిచేసిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును కళాశాల ప్రిన్సిపల్ అయినా డి శ్రీనివాస్ రావు, బి.సామ్ ఏ బిల్, బి.రఘు పూల మాలతో ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నేను కూడా గవర్నమెంట్ కళాశాలలో చదువుకున్నాను అని గవర్నమెంట్ కళాశాలలో తక్కువ ఫీజులతో విద్యను అభ్యసించవచ్చని అమ్మఒడి తదితర ప్రభుత్వ పథకాలను పొందవచ్చు అని అన్నారు. నాడు నేడు కార్యక్రమం కూడా ఈ కళాశాలకి వర్తించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పిటిసి గున్నవరపు శ్రీనివాసరావు మండల ఉపాధ్యక్షులు వారా నరసింహారామ్ , భయ్యా

చినబాబు, సిరిపల్లి సర్పంచ్ కే .సత్యవతి , సిద్ధి వినాయక దేవస్థాన చైర్మన్ నంబూరి వెంకటరమణరాజు ఇతర ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు స్థానిక నాయకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఇదే ప్రాంగణంలో ఉన్న డిగ్రీ కళాశాలని ప్రభుత్వం కూడా తీసుకున్నట్లు ప్రోత్సహించాలని డిగ్రీ స్టాప్ విజ్ఞాపన పత్రాన్ని ఎమ్మెల్యేకు అందించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement