Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 29, 2024 12:11 PM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 29, 2024 12:11 PM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 29, 2024 12:11 PM
Follow Us

గొల్ల కోటి బాబురావును పరామర్శించిన తెలుగుదేశం నాయకులునాయకులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఉప్పలగుప్తం మండలం:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,

అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి గ్రామానికి చెందిన జిల్లా తెలుగు యువత మాజీ కార్యదర్శి గొల్లకోటి శ్రీను తండ్రి గొల్లకోటి బాబురావు ఇటీవలే హార్ట్ కు స్టంట్ వేయించుకోవటం జరిగింది వారిని బుధవారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నిమ్మకాయల జగ్గయ్య నాయుడు,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సమనస గ్రామ సర్పంచ్ పరమట శ్యామ్ కుమార్ పరామర్శించి ఆరోగ్యక్షేమ సమాచారములు తెలుసుకొని వారు తొందరగా కోరుకోవాలని ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో భూపతిరాజు లవవర్మ పొలిశెట్టి తిరుమలరావు,ఉప్పలగుప్తం మండలం ప్రధాన కార్యదర్శి కొల్లు శ్యామ్ సుంకర రాంబాబు ,దంగేటి సత్తిబాబు మరియు పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement