Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 17, 2024 4:07 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 17, 2024 4:07 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 17, 2024 4:07 AM
Follow Us

అన్నపూర్ణ అవతారం లో శాఖంభరీదేవిగా దర్శనం ఇస్తున్న అమ్మవారు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

రావులపాలెం లో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు
నాల్గవ రోజు అన్నపూర్ణ అవతారం లో శాఖంబారి దేవిగా దర్శనం ఇచ్చిన అమ్మవారు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, Ravulapalem:

రావులపాలెం పెద్ద ఆంజనేయ స్వా మి గుడి వద్ద కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి . శ్రీ వెంకటేశ్వర తోపుడుబండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన అమ్మవారి ఆలయంలో గత 36 సంవత్సరాలుగా నవరాత్రి ఉత్స వాలను ఘనంగా నిర్వహిస్తు న్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటరమణ , ప్రధాన కార్యదర్శి కామిశెట్టి సత్యనారాయణ తెలిపారు . ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పూజ్యం గణేష్ శివాచార్య మాట్లా డుతూ దసరా ఉత్సవాలు లో భాగంగా అన్నపూర్ణ అవతారం లో శాఖంభరీదేవిగా అమ్మవారుభక్తులకు దర్శనం ఇచ్చారు . ఆలయంలో నవరాత్రి తొమ్మిది రోజులు అమ్మవారికి విశేష కుంకుమ పూజలు నిర్వహిస్తారు అని ఆయన తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement